మ్యాజిక్ ఫిగర్ 60 : తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119
won
BRS-39
Congress-64
BJP-8
MIM- 7
CPI 1
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద -18+ 10: 51am
-- కామారెడ్డిలో brs kcr ముందంజ
-- గోషామాల్ లో బిజెపిపై BRS ముందంజ 10:13 am
-- హుజరాబాద్ లో మూడో స్థానంలో BJP ఈటల 10:10 am
-- ఖమ్మంలో brs party పువ్వాడ ముందంజ 10 am
-- కుత్బుల్లాపూర్ లో 10,000 ఓట్ల మెజార్టీతో కేపీ వివేకానంద 9:52 am
-- పటాన్ చెరువులో BRS అభ్యర్థి ముందంజ 9: 50
-- కొత్తగూడెంలో సిపిఐ ముందంజ 9:49
-- మేడ్చల్లో BRS ముందంజ
-- కుత్బుల్లాపూర్ లో brs అభ్యర్థి లీడ్ 9:25
-- స్లోగా పుంజుకుంటున్న టిఆర్ఎస్ : 9:13 am
-- 6000 ఓట్ల ఆదిక్యంలో హరీష్ రావు ముందంజ 9:11 am
-- గజ్వేల్ లో కేసీఆర్ ముందంజ 9:07
-- కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ
-- ఖమ్మం నుండి ఫస్ట్ ఈవీఎం result కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ 8.54 am
-- కుత్బుల్లాపూర్ లో BRS ముందంజ
-- అందరి చూపు కామారెడ్డి వైపు, ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇక్కడినుండే పోటీ 8:45 am
-- ఖమ్మం జిల్లాలో సిపిఐ ముందంజ
-- కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజ : 8.20 am
-- మళ్లీ అధికారం మాది టిఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం 8:20 am
-- కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ
-- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 లీడ్లో ఉన్న కాంగ్రెస్