కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన యువకులను అభినందించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
న్యాయం న్యూస్ అక్టోబర్,4
పినపాక నియోజకవర్గం ప్రతినిధి
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మండలానికి చెందిన సంతాపురి సంతోష్, పాండు మిస్ వెంకట సతీష్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ వారిని శాలువాలతో సత్కరించి ఆ యువకులను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేకంగా అభినందించారు...
