బిజెపిలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ..!

బిజెపిలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ..! 

 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్టు సమాచారం, 

కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత సొంత పార్టీ పెట్టి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు, త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ బిజెపి లో చేరుతున్నట్టు సమాచారం