దండోరా అమ్మకు ప్రత్యేక పూజలు ఊరేగింపులు
అన్నమయ్య జిల్లా సుండుపల్లి న్యాయం న్యూస్ మే 28
సుండుపల్లి మండలం లోని కుంట్ల ముందర పల్లెలో తిరుణాల సందర్భంగా దండోరా అమ్మను గ్రామ ప్రజలు మంగళవాయిద్యాల నడుమ ఇంటింటా ఊరేగింపు జరిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన మల్లికార్జున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు సేవించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు